మొబైల్స్ తయారీదారు హువావే.. ఓ మినీ బ్లూటూత్ స్పీకర్‌ను భారత్‌లో విడుదల చేసింది. ఇందులో 40 ఎంఎం డ్రైవర్ ఉన్నందున దీన్నుంచి వచ్చే సౌండ్ అవుట్‌పుట్ క్వాలిటీగా ఉంటుంది. దీనికి వాటర్, స్వెట్ రెసిస్టెన్స్ ఫీచర్‌ను అందిస్తున్నారు. ఇక ఈ స్పీకర్ ధర రూ.1,999 ఉండగా దీన్ని వినియోగదారులు ఫ్లిప్‌కార్ట్ సైట్‌లో కొనుగోలు చేయవచ్చు. అలాగే హువావే.. ఫ్రీలేస్ పేరిట నూతన వైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్‌ను కూడా విడుదల చేసింది. వీటి ధర రూ.4,999 కాగా.. వీటిని కూడా ఫ్లిప్‌కార్ట్‌లో విక్రయిస్తున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
Post A Comment:
0 comments: