బంగారం దర భారీగా పడిపోయింది. గత కొంత కాలంగా పెరుగుతూనే ఉన్న బంగారం ధర దిగొచ్చింది. ఎంసీఎక్స్ మార్కెట్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ ధర 10 గ్రాములకు 0.35 శాతం తగ్గుదలతో రూ.38,062కు క్షీణించింది. గత నెలలో బంగారం ధర రూ.40,000 మార్క్‌కు చేరింది. అప్పటి నుంచి చూస్తే ఇప్పుడు పసిడి ధర 10 గ్రాములకు ఏకంగా రూ.1,950 తగ్గింది. అదేసమయంలో ఎంసీఎక్స్ మార్కెట్‌లో శుక్రవారం వెండి ఫ్యూచర్స్ ధర కూడా తగ్గింది. వెండి ధర కేజీకి 0.7 శాతం తగ్గుదలతో రూ.45,228కి పడిపోయింది.
Subscribe to:
Post Comments (Atom)
Post A Comment:
0 comments: