ఈ మధ్యకాలంలో దోమల బెడద మరీ ఎక్కువైపోయింది. ఎక్కడ పడితే అక్కడ కుట్టేస్తున్నాయి. అయితే చుట్టూ ఎందరో ఉన్నా.. దోమలు మాత్రం మిమ్మల్నే కుడుతున్నాయని మీకెప్పుడైనా అనిపించిందా? ఒకవేళ మీకు అనిపించకపోయినా.. దోమలకు కొందరి మీద ప్రేమ ఎక్కువగా ఉంటుందని ఓ సర్వే ద్వారా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
'ఏ' బ్లడ్ గ్రూప్ కంటే 'ఓ' గ్రూప్ రక్తం కలిగిన వారిని రెండు రెట్లు అధికంగా దోమలు కుడతాయని నిపుణులు అంటున్నారు.
మనుషుల నుంచి విడుదలయ్యే కార్బన్ డై అక్సయిడ్ పరిణామాన్ని బట్టి దోమలు ఆకర్షితులవుతాయట. అందుకే పిల్లలతో పోల్చితే పెద్దవారిని దోమలు ఎక్కువగా కుడతాయి. అంతేకాక జిమ్ చేసే టైంలో కూడా దోమలు ఎక్కువగా కుట్టే అవకాశం ఉందన్నారు.

Post A Comment:
0 comments: