గెలాక్సీ ఎస్ 10లో కొత్త వేరియంట్ ఎస్ 10 లైట్ త్వరలో
సియోల్: ప్రముఖ మొబైల్ తయారీ దారు శాంసంగ్ మరో స్మార్ట్‌ఫోన్‌ను తీసుకురానుంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్ 10 సిరీస్‌లో భాగంగా శాసంగ్ గెలాక్సీ ఎస్10 లైట్ పేరుతో కొత్త వేరియంట్‌ను తీసుకురావాలని యోచిస్తోంది. సరసమైన ధరలో ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించనుందని సమాచారం.గెలాక్సీ ఎస్ 10 లైట్ మొబైల్‌లో గెలాక్సీ ఎ 91( ఇంకా లాంచ్ కాలేదు) మాదిరిగానే 45వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ , స్నాప్‌డ్రాగన్ 855 చిప్‌సెట్, ట్రిపుల్ రియర్ కెమెరాను అమర్చినట్టు తాజా లీకుల ద్వారా తెలుస్తోంది. జీఎస్‌ఎం ఎరేనా రిపోర్టు ప్రకారం గెలాక్సీ ఎస్ 10 లైట్ ఫీచర్లు ఈ విధంగా ఉండనున్నాయి.
శాంసంగ్ ఎస్10 లైట్ ఫీచర్లపై అంచనాలు
6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే
స్నాప్‌డ్రాగన్ 855
8 జీబీ ర్యామ్ , 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
48 ఎంపి మెయిన్ కెమెరా +12 ఎంపీ అల్ట్రా వైడ్ లెన్స్ + 5 ఎంపీ డెప్త్ సెన్సార్
32 ఎంపీ సెల్ఫీ కెమెరా
4500 ఎంఏహెచ్ బ్యాటరీ
శాంసంగ్ ఎస్10 లైట్ ఫీచర్లపై అంచనాలు
6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే
స్నాప్‌డ్రాగన్ 855
8 జీబీ ర్యామ్ , 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
48 ఎంపి మెయిన్ కెమెరా +12 ఎంపీ అల్ట్రా వైడ్ లెన్స్ + 5 ఎంపీ డెప్త్ సెన్సార్
32 ఎంపీ సెల్ఫీ కెమెరా
4500 ఎంఏహెచ్ బ్యాటరీ
Post A Comment:
0 comments: