హైదరాబాద్‌లోని బాంటియా ఫర్నిచర్ సంస్థ బంపర్ ఆఫర్లు ప్రకటించింది. మామూలుగా ఏదైనా ఆఫర్ అంటే.. కొనే వస్తువులో ఓ పావు వంతు తిరిగి వచ్చేలా ఉంటాయి. అది కూడా చాలా ఎక్కువే. కొంత క్యాష్ బ్యాక్ ఆఫర్లు కూడా ఉంటాయి. కానీ ఈ సంస్థ ప్రకటించిన ఆఫర్లు చూస్తే మీకు దిమ్మతిరగడం ఖాయం. ఎందుకంటే ఆఫర్లు అలా ఉన్నాయి మరి.
ఈ సంస్థలో రూ. 5 లక్షల విలువైన ఫర్నిచర్ కొంటే ఏకంగా ఓ ఫ్లాటే గిఫ్టుగా ఇస్తామని ప్రకటించి సంచలనం సృష్టించిందీ ఈ బాంటియా సంస్థ. కాకపోతే ఇది సింగిల్ బెడ్ రూమ్ అపార్ట్ మెంట్.. అంతే కాదు.. ఇది ఉన్నది యాదాద్రికి దగ్గర్లో.. అయితే మాత్రమేంటి.. అసలు ఎక్కడైనా సరే రూ. 5 లక్షల రూపాయలకు అపార్ట్ మెంట్ ఎక్కడ వస్తుంది..?
ఎలాగూ ఐదు లక్షల విలువైన ఫర్నీచర్ ఇస్తారు.. దీనికి అదనంగా ఈ ఫ్లాట్ గిఫ్టు అన్నమాట. నమ్మశక్యంగా లేదు కదూ.. ఈ ఆఫర్ త్వరలోనే ముగిసిపోతుందని త్వరపడండని సదరు బాంటియా సంస్థ ఊరిస్తోంది. ఇదొక్కటే ఇంకా బంపర్ ఆఫర్లు ఉన్నాయండోయ్.. అలాగే రూ. 4 లక్షల రూపాయల విలువైన ఫర్నీచర్ కొంటే.. 100గజాల ప్లాటు ఫ్రీగా ఇస్తారట. అది కూడా యాదాద్రి దగ్గర్లోనే.

ఇక మూడు లక్షల రూపాయల విలువైన ఫర్నీచర్ కొన్నవారికి మారుతి ఆల్టో కారు బహుమతిగా ఇస్తారట. లక్ష రూపాయల ఫర్నీచర్ కొన్నవారికి హోండా యాక్టివా 5జీ బహుమతిగా ఇస్తారట. ఇవేమీ లక్కీడ్రా, స్క్రాచ్ కార్డు వంటి రొటీన్ వ్యవహారాలు కాదట. ప్రతి ఒక్కరికీ గిఫ్ట్ తప్పకుండా ఉంటుందని ఢంకా భజాయించి చెబుతోందీ బాంటియా సంస్థ. మరి ఇంకేం.. కారు కొనాలనుకున్నా, బండి కొనాలనుకున్న బాంటియాకు వెళ్తే సరే..అదే మొత్తంలో ఫర్నీచర్ కూడా ఉచితంగా తెచ్చుకోవచ్చు. మరిన్ని వివరాలకోసం సికింద్రబాద్ లోని ఆ సంస్థ ను సంప్రదించొచ్చు. ఫోన్ నెం. 040- 27841562
Post A Comment:
0 comments: