ప్రభుత్వ రంగ బ్యాంకుల పనివేళల్లో అక్టోబరు 1 నుంచి మార్పుచేర్పులు చోటుచేసుకుంటున్నాయి.
రిజర్వు బ్యాంకు సూచించిన 3 రకాల పనివేళల్లో ఒకదానిని ఎంపిక చేసుకుని అమలు చేస్తారు.
భారత బ్యాంకర్ల సంఘం సూచనల మేరకు ఈ మూడు రకాల పనివేళలు రూపొందించారు.
ఉదయం 9 నుంచి మధ్నాహ్నం 3 వరకు
ఉదయం 10 నుంచి సాయంత్రం 4 వరకు
ఉదయం 11 నుంచి సాయంత్రం 5 వరకు
అలాగే ఇక నుంచి ఖాతాదారులు తమ రుణచరిత్రను తెలిపే సిబిల్ స్కోరు సరిగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బ్యాంకర్ల సమితి అధికారులు సూచించారు. రైతులైనా సరే.. సిబిల్ స్కోరు ఆధారంగానే రుణాలు మంజూరు చేస్తామని తెలిపారు

Post A Comment:
0 comments: