ప్రస్తుతం మన దేశంలో మొబైల్ నంబర్ అంటే కేవలం 10 అంకెలే. కానీ త్వరలో అవి 11 అంకెలకు చేరనున్నాయని తెలుస్తోంది. ఒకప్పుడు 9 సిరీస్ లో ఉండే మొబైల్ నంబర్లు Tata DOCOMO రాకతో 8 సిరీస్ కు చేరుకుంటేనే అబ్బో అనుకున్నాం. కానీ అవి మెల్లగా 7 సిరీస్ కు, జియో రాకతో 6 సిరీస్ కు కూడా చేరుకున్నాయి. ఇప్పుడు కొత్తగా తీసుకునే నంబర్లకు కొరత ఏర్పడుతుండటంతో 11 అంకెల మొబైల్ నంబర్లను కూడా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలుస్తోంది.
Home
Gadgets & Tech news
General Awareness
11 digit mobile number soon| త్వరలో 11 అంకెల మొబైల్ నంబర్ !!
Subscribe to:
Post Comments (Atom)
Post A Comment:
0 comments: